Saturday, 1 June 2024

జూన్ లో కాలభైరవ దర్శనం #June2024KalabhairavaTemple #కాలభైరవటెంపుల్ #రాజమండ్రి 2024జూన్ నెలలో కాలభైరవ టెంపుల్ దర్శనం తేదీలు. ప్రతి ఆదివారం శుద్ధఅష్టమి, #కాలాష్టమి, పూర్ణిమ, అమావాస్య రోజుల్లో ఉదయం 7:30 నుండి మధ్యాహ్నం11.45 నిమిషాల వరకు మాత్రమే ఉంటుంది. సాయంత్రం దర్శనం ఉండదు. దర్శనం కోసం మరిన్ని వివరాల కోసం 9000200117 వాట్స్అప్ నందు సంప్రదించగలరు.

No comments:

Post a Comment