#మహాశివరాత్రిపండుగ శుభాకాంక్షలు*మీకు మీ కుటుంబానికి శుభం కలగాలి, లోక కళ్యాణం జరగాలి,సర్వేశ్వరుడు మనందరినీ రక్షించుగాక, మనమందరం కలిసి సుఖాలను పంచుకుందాం. పరస్పరం మనం లాభం, పుణ్యం, జ్ఞానం కోసం పాటుపడదాం. మన అందరి జీవితం తేజస్సుతో నిండిపోవాలి. పరస్పరం ప్రేమతో మనుగడ సాగిద్ధాం. ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతిః * *మీ ఆత్మబంధువు, రాజమండ్రి కాలభైరవ టెంపుల్ స్వామిజీ* https://www.facebook.com/kalabhairavaTV
No comments:
Post a Comment