#KalabhairavaGuru #FreeMantropadesham మంత్రోపదేశం ఒక ధర్మ సేవ. మీరు కేవలం పసుపు వర్ణం బట్టలు ధరించి రాగలరు.. సంకల్పం, పంచగ్రవ్య ప్రాశన, పూజ, అభిషేకం, హామం, తర్పణ, రక్ష మొత్తం సామాగ్రి కాలభైరవ గురు సంస్థాన్ మఠం ఉచితంగా ఏర్పాటు చేస్తోంది. ధర్మబుద్దితో భక్తి శ్రద్ధలతో కాలభైరవ స్వామి వారిపై నమ్మకంతో పాల్గొనగలరు. కేవలం 54 మందికి మాత్రమే.. మీ వివరాలు 10 గం. నుండి సా.5గం ల మద్య సమయంలొ 9618182456 కు ఫోన్ చేసి వివరాలు తెలిపి ఉచితంగా రిజిస్టర్ చేసుకోగలరు.
No comments:
Post a Comment