Saturday, 27 November 2021

#KalaBhairavaGuru #KalaBhairavaTemple Rajahmundry Andhra Pradesh http://www.facebook.com/kalabhairavaTV

#KalaBhairavaGuru #KalaBhairavaTemple Rajahmundry Andhra Pradesh http://www.facebook.com/kalabhairavaTV

#KalaBhairavaGuru #KalaBhairavaTemple Rajahmundry Andhra Pradesh http://www.facebook.com/kalabhairavaTV

#KalaBhairavaGuru #KalaBhairavaTemple Rajahmundry Andhra Pradesh http://www.facebook.com/kalabhairavaTV

#KalaBhairavaGuru #KalaBhairavaTemple Rajahmundry Andhra Pradesh http://www.facebook.com/kalabhairavaTV

Thursday, 29 July 2021

#KalabhairavaGuru కాలాష్ఠమి రోజున మన ఇంట ఆచరించ వలసిన దీపపూజ. కాలభైరవస్వామి చిత్రపటం వద్ద బాగా ముదిరిన చిన్న కొబ్బరికాయ రెండుచెక్కలుగా చేసి దానిలో పసుపురాసి, కుంకుమఅద్ది, మంచి నువ్వులనూనెతో దీపం వెలిగించి, పంచపూజలు చేసి, దశనామరక్షాస్తోత్రము 108 మార్లు పఠిస్తూ, సింధూరపు అక్షితలలో పూజించండి. పూజ తదుపరి అవన్నీ వృక్షంక్రింద లేదా నీటిలో విసర్జన చేయండి..

#KalaBhairavaTempleDarshan August2021ఆగస్టు నెలలో స్వామి వారి దర్శనం తేదీలు. 🙌 కాలభైరవఅనుగ్రహ సిద్ధిరస్తు 🙌 *Follw Ushttp://www.facebook.com/kalabhairavaTV*Subscribehttps://www.youtube.com/c/KALABHAIRAVAGURUThanks For Watching And Your Support 🔱Subhambhavatu🕉️

Thursday, 17 June 2021

#Dhumavathipuja #Dasamagavidyapuja ధూమావతి జయంతి 18.06.2021: తల్లి ధూమావతి జన్మదినం జ్యేష్ఠ శుక్ల పక్ష అష్టమి తేదీన జరుపుకుంటారు. ఈ కేతు గ్రహం అంతరిక్ష దేవత. మరియు అశ్విని మఖ మూల నక్షత్రముల జన్మ దేవత. మాతా పార్వతి యొక్క భీకర రూపాన్ని మాత ధూమావతి అంటారు. ఈ రోజున పది మహావిద్య అమ్మ వార్లను పూజిస్తారు. బంగారురథం లో కాకిని ద్వజంగా, శ్యేత వర్ణం దుస్తులు ధరించి, ఒక చేతితో చేట మరొక చేత్తో వరములను ప్రసాదిస్తూ దర్షనమిస్తుంది. తల్లి ధూమావతిని ఆరాధించడం దుఃఖ విముక్తి, దారిద్య్ర విముక్తి, కర్మ దోషాలు, శత్రు దుర్భేద్యమైన కఠినమైన కష్టాల నుంచి విముక్తి కలిగిస్తుంది. విపత్తుల నుండి విముక్తి, వ్యాధి నాశనం మరియు యుద్ధంలో విజయం సాధించడానికి దారితీస్తుంది. మీ జీవితంలో ఏమైనా పెద్ద సంక్షోభం ఉంటే, దాన్ని తొలగించడానికి, మాత ధూమావతి జయంతి రోజున ఇంటిలో పూజ ఇలా చెయాలి. ఒక ప్లేట్ లో 9 రావిఆకులు పెట్టి ఆ ఆకులపై *ధూం* అని పసుపు కుంకుమ తో వ్రాసి ఆ అక్షరానికి పంచ పూజలు చేసి తదుపరి ఒక మట్టి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి.. తదుపరి ఆ 9దీపాలకు పంచ పూజలు చేసి కాలభైరవ ధూమావతి అమ్మ వార్ల మంత్రం జపించాలి.. మరింత అర్థం అవుటకు ఈ వీడియో క్లిక్ చేసి తెలుసుకోవచ్చు...https://youtu.be/o2-ezmI9d_Q *7వ దశమహావిద్య ధూమావతి మాత (కేతుగ్రహం) అశ్విని మఖ మూల నక్షత్రముల వారి జన్మ మంత్రం *"ఓం ధూం ధూం ధూమావత్త్యే ఠ: ఠ: స్వాహా"* || 🚩మరిన్ని వివరాలకు మన FaceBook Page లైక్ చేయండిhttp://www.facebook.com/kalabhairavaTV👆క్లిక్ చేయండి. *7వ దశమహావిద్య ధూమావతి మాత (కేతుగ్రహం) అశ్విని మఖ మూల నక్షత్రముల వారి జన్మ మంత్రం *"ఓం ధూమావత్త్యే చ విద్మహే సంహరిణ్యై చ ధీమహి | తన్నో ధూమా ప్రచోదయాత్"* || 🚩మరిన్ని వివరాలకు మన FaceBook Page లైక్ చేయండిhttp://www.facebook.com/kalabhairavaTV👆క్లిక్ చేయండి

#Dasamahav8dyaDhimavati Janandinam #Kalabhairava ధూమావతి జయంతి 18.06.2021: తల్లి ధూమావతి జన్మదినం జ్యేష్ఠ శుక్ల పక్ష అష్టమి తేదీన జరుపుకుంటారు. ఈ కేతు గ్రహం అంతరిక్ష దేవత. మరియు అశ్విని మఖ మూల నక్షత్రముల జన్మ దేవత. మాతా పార్వతి యొక్క భీకర రూపాన్ని మాత ధూమావతి అంటారు. ఈ రోజున పది మహావిద్య అమ్మ వార్లను పూజిస్తారు. బంగారురథం లో కాకిని ద్వజంగా, శ్యేత వర్ణం దుస్తులు ధరించి, ఒక చేతితో చేట మరొక చేత్తో వరములను ప్రసాదిస్తూ దర్షనమిస్తుంది. తల్లి ధూమావతిని ఆరాధించడం దుఃఖ విముక్తి, దారిద్య్ర విముక్తి, కర్మ దోషాలు, శత్రు దుర్భేద్యమైన కఠినమైన కష్టాల నుంచి విముక్తి కలిగిస్తుంది. విపత్తుల నుండి విముక్తి, వ్యాధి నాశనం మరియు యుద్ధంలో విజయం సాధించడానికి దారితీస్తుంది. మీ జీవితంలో ఏమైనా పెద్ద సంక్షోభం ఉంటే, దాన్ని తొలగించడానికి, మాత ధూమావతి జయంతి రోజున ఇంటిలో పూజ ఇలా చెయాలి. ఒక ప్లేట్ లో 9 రావిఆకులు పెట్టి ఆ ఆకులపై *ధూం* అని పసుపు కుంకుమ తో వ్రాసి ఆ అక్షరానికి పంచ పూజలు చేసి తదుపరి ఒక మట్టి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి.. తదుపరి ఆ 9దీపాలకు పంచ పూజలు చేసి కాలభైరవ ధూమావతి అమ్మ వార్ల మంత్రం జపించాలి.. మరింత అర్థం అవుటకు ఈ వీడియో క్లిక్ చేసి తెలుసుకోవచ్చు...https://youtu.be/o2-ezmI9d_Q *7వ దశమహావిద్య ధూమావతి మాత (కేతుగ్రహం) అశ్విని మఖ మూల నక్షత్రముల వారి జన్మ మంత్రం *"ఓం ధూం ధూం ధూమావత్త్యే ఠ: ఠ: స్వాహా"* || 🚩మరిన్ని వివరాలకు మన FaceBook Page లైక్ చేయండిhttp://www.facebook.com/kalabhairavaTV👆క్లిక్ చేయండి. *7వ దశమహావిద్య ధూమావతి మాత (కేతుగ్రహం) అశ్విని మఖ మూల నక్షత్రముల వారి జన్మ మంత్రం *"ఓం ధూమావత్త్యే చ విద్మహే సంహరిణ్యై చ ధీమహి | తన్నో ధూమా ప్రచోదయాత్"* || 🚩మరిన్ని వివరాలకు మన FaceBook Page లైక్ చేయండిhttp://www.facebook.com/kalabhairavaTV👆క్లిక్ చేయండి

Saturday, 5 June 2021

#BagalamukhiDasa maha Vidya mantra chanting with KalaBhairava Guruji

#మనకోసంధర్మరక్షణలోకక్షేమంకోసం #10వరోజుత్రిపురభైరవీదశమహావిద్యసాధననేర్చుకుందాం.అమ్మ జప తప హోమం సాధన మరియు సందేహాలు సమాధానాలు ప్రత్యేక కార్యక్రమం. ఈరోజు ఆదివారం 06.06.21 రాత్రి 8గం లకు.. మన కాలభైరవగురు https://www.youtube.com/c/KALABHAIRAVAGURU యూట్యూబ్ ఛానెల్ లో ప్రత్యక్ష ప్రసారం.🚩 అమ్మ మూలమంత్రం: "ఓం త్రిపురాయై చ విద్మహే భైరవ్యై చ ధీమహి | తన్నో దేవి ప్రచోదయాత్"మరిన్ని వివరాలకు http://www.facebook.com/kalabhairavaTVhttp://www.kalaBhairava.inభారతీయ సనాతనధర్మం వర్ధిల్లాలి

#ధర్మరక్షణ_లోకక్షేమంకోసంఈరోజుబగళాముఖీఅమ్మసాధననేర్చుకుందాం.మృగశిర చిత్త ధనిష్ట నక్షిత్రముల , కుజగ్రహ అంతరిక్షదేవత #బగళాముఖీదశమహావిద్య దేవత జప సాధన మరియు సందేహాలు సమాధానాలు ప్రత్యేక కార్యక్రమం. ఈరోజు శుక్రవారం 05.06.21 రాత్రి 8గం లకు.. మన కాలభైరవగురు https://www.youtube.com/c/KALABHAIRAVAGURU యూట్యూబ్ ఛానెల్ లో ప్రత్యక్ష ప్రసారం.🚩 అమ్మ మూలమంత్రం:" ఓం హ్ర్లీం బగళాముఖీ సర్వదుష్టానం, వాచం, ముఖం, పదం స్తంభయ జిహ్వం కీలయ బుద్ధిం వినాశయ హ్ర్లీం ఓం స్వాహా "|| మరిన్ని వివరాలకు http://www.facebook.com/kalabhairavaTVhttp://www.kalaBhairava.inభారతీయ సనాతనధర్మం వర్ధిల్లాలి

#MahakaliMantra Sadhana benefits mantropadesham