Tuesday, 26 September 2023
#KasiKalaBhairavaSpecial #BhairavaHaratiDarshan #KalaBhairavaGuru #కాశీకాలభైరవస్వామి*ఈరోజు వామన ద్వాదశి మంగళ్వారం సందర్భంగా కాశీ కాల్ భైరవ మంగళ్ భోగ్ హారతి సేవ* రాష్ట్రంలో, దేశంలో శాంతి నెలకొనాలని అందరికీ శుభం జరగాలని కాశీకాలభైరవ క్షేత్రంలో విశిష్ట హారతి సేవ మహోత్సవంలో పాల్గొన్న *రాజమండ్రి కాలభైరవ స్వామి క్షేత్రం స్థాపకులు శ్రీ స్వామీజీ*
Friday, 15 September 2023
#GanapatiHomam #SriLakshmiGanapatiHomam #గణపతిహోమమ్ శ్రీగణేష్ నవరాత్రిశుభాకాంక్షలు గణపతిహోమం గృహంలో సులువుగా... శ్రీ లక్ష్మీ గణపతి హోమం ఎలా చేసుకోవాలి? నియమాలు ఏమిటి? ఏ విధమైన ఫలితాలు మనం పొందుతాము? అనే పూర్తి విషయాలు ఈ యొక్క మహా గ్రంధంలో పొందుపరచడం జరిగింది అలాగే గణపతికి సంబంధించిన సర్వస్వం విపులంగా తెలియజేయబడింది.
Subscribe to:
Posts (Atom)