Friday, 8 December 2023

#మార్గశిరబహుళఅష్టమి గురువారం #కాలభైరవాష్టమి #కాలభైరవజయంతి #KalabhiravaTemplehttps://youtu.be/B0r8uZgJGkY?si=i3fNzafKAKcSLHUIఓం శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీ కాలభైరవాయనమః భక్తులందరికి కాలభైరవాష్టమి కాలభైరవ జయంతి శుభాకాంక్షలు..04 జనవరి 2024 మార్గశిర బహుళ అష్టమి హస్త నక్షత్రం గురువారం కాలభైరవాష్టమి కాలభైరవ జయంతి పర్వదినం.*ఈ సంవత్సరంలో కాలభైరవ దీక్ష స్వీకరించుటకు తేదీలు*41రోజులు అనగా మండలం కాలభైరవ స్వామి దీక్ష చేయాలంటే ది.25.11.2023 శనివారం నాడు స్వీకరించాలి..21రోజులు అనగా అర్ధమండలం కాలభైరవ స్వామి దీక్ష చేయాలంటే ది.10.12.2023 ఆదివారం నాడు స్వీకరించాలి https://youtu.be/puxd6WDNJvw?si=yePmeEnxfqDQ3K-O11రోజులు కాలభైరవ స్వామి దీక్ష చేయాలంటే ది.24.12.2023 ఆదివారం నాడు స్వీకరించాలి.5రోజులు కాలభైరవ స్వామి దీక్ష ది.31.12.2023 ఆదివారం నాడు స్వీకరించాలి... కాలభైరవ స్వామి దీక్షా ఇరుముడి సమర్పణ 04 జనవరి 2024 మార్గశిర బహుళ అష్టమి గురువారం కాలభైరవ జయంతి పర్వదినాన.. దీక్షావిరమణ, మాలావిరమణ, మహా పూర్ణాహుతి మహోత్సవం 04 జనవరి 2024 కాలభైరవ జయంతి రోజున సాయంత్రం 4గంటలకు జరుగుతుంది.దీక్షా విరమణ క్షేత్రం.. *రాజమండ్రి కాలభైరవ స్వామి సన్నిధి* ముందుగా కాలభైరవ మూల మంత్రముతో ప్రాణప్రతిష్ట గావించిన 108 సంఖ్యగల రుద్రాక్ష మాల కాలభైరవ స్వామి ముద్రను ముందుగా సిద్ధం చేసుకొని తీసుకురావలను. అనగా ఎవరి దీక్షా మాలను వారే తీసుకురావాలి. ఇంతకు ముందు మీరు కాలభైరవ స్వామి దీక్ష చేసిన మాల ఉంటే ఆ దీక్షా రుద్రాక్ష మాలను ఈ సంవత్సరం కూడా ధరించవచ్చు. కొత్తది అవసరం లేదు. ఎవరైనా సరే అనగా కాలభైరవ స్వామి వారి పట్ల స్వామి వారి మంత్రం పట్ల భక్తి , శ్రద్ధ సంపూర్ణ నమ్మకం ఉన్నవారు అందరూ వారి శక్తి మేరకు సానుకులను బట్టి 41రోజుల, 21రోజుల, 11రోజుల, 5రోజుల దీక్ష చేయవచ్చ. దీక్షను మన తల్లి నుండి లేదా మన నుండి ధర్మాన్ని మాత్రమే ఆశించే గురువు నుండి దీక్ష స్వీకరించుట ఉత్తమం..1. స్త్రీలు పిల్లలు అయితే 21 రోజులు లేదా 11 రోజులు స్వీకరించడం మంచిది.2.ప్రాణ ప్రతిష్ట చేసిన 108 సంఖ్య గల రుద్రాక్షమాల, స్వామి పెండెంట్ ధరించాలి. 3.నీలం రంగు వస్త్రాలు ధరించాలి. 4.ఉదయం, సాయంత్రం పంచోపచార పూజ (గంధం, పువ్వులు, అగరుబత్తి, దీపం, నైవేద్యం సమర్పణ) చేయాలి.5. ఖచ్చితంగా కాలభైరవ స్వామి వారి మంత్రం రోజూ 10మాలలు జపం చేయాలి. ఉదయం లేదా సాయంత్రం జపం చేయవచ్చు. రోజూ కాలభైరవ స్వామి వారి మంత్రం జపం చేయకపోతే ఫలితం ఉండదు. రోజూ భక్తితో జపం చేస్తేనే దీక్ష వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. 6.అందరినీ స్వామీ అని మాత్రమే పిలవాలి.7.బ్రహ్మ చర్యం పాటించాలి. 8.కుటుంబం పోషణ కోసం చేస్తున్న అన్ని పనులు అనగా ఉద్యోగం, వ్యాపారం అన్నీ సజావుగా నిర్వహిస్తూ ఉండాలి. 9.దీక్షాకాలం అంతా కాలభైరవ స్వామి వారి నామ స్మరణ చేస్తూనే ఉండాలి. 10.అనవసరంగా ఎవరితోనూ ఎక్కువ మాట్లాడ కూడదు.. 11.ఇంట్లోనే దీక్షా కాలం అంతా ప్రతీ రోజు పంచోపచార పూజ చేయాలి.12. ఎవరినీ దూషించరాదు. ఎవరిపైనా నిందలు వేయరాదు, ఎవరి పైనా అసత్య ప్రచారం చేయరాదు. భార్యను దేవతలా ఆరాధించాలి. ఇంకా కాలభైరవ స్వామి దీక్ష కోసం మరిన్ని వివరాల కోసం 9000 200 117 కు వాట్సాప్ చేయండి. గురువు గారే స్వయంగా మీకు సలహా మరియు సూచన చేస్తారు. మన కాలభైరవ టీవీ యూట్యూబ్ ఛానెల్ చూడగలరు.#KalabhairavaSwamyకాలభైరవ పంచరాత్ర హోమం*ది. 04.01.2024 కాలభైరవ జయంతి సందర్భంగాకాలభైరవ పంచరాత్ర హోమం 5రోజుల పాటు రాజమండ్రి కాలభైరవ క్షేత్రంలో జరుగును. 31 డిశంబర్ 2023 మార్గశిర బహుళ చతుర్థి ఆదివారం నుండి 04.జనవరి 2024 మార్గశిర బహుళ అష్టమి *కాలభైరవ జయంతి* గురువారం వరకు. రోజూ ఉదయం11 గం.ల వరకు కాలభైరవస్వామి వారికి ప్రత్యేక పూజలు జరుగును. శత్రుబాధల, గ్రహబాధల, ఈతిబాధల నివారణార్థం , ఆయురారోగ్య అష్టైశ్వర్య సిద్ధి కోసం, మంత్రసిద్ధి కోసం, మంగళ యోగం కోసం 5రోజుల పాటు సాయంత్రం.5గం.ల నుండి స్వర్ణాకర్షణ భైరవ, వటుక భైరవ, అష్ట భైరవ, ఉన్మత్త భైరవ, ప్రచండ భైరవ, రుద్ర భైరవ మహాశక్తి మంత్రాలతో కాలభైరవ హోమమ్ 5రోజుల పాటు జరుగును. ఈ కాలభైరవ పంచ రాత్ర హోమమ్ లో భక్తి శ్రద్ధ ఉన్నవారు ఈ 5రోజుల్లో ఏదైనా ఒక రోజు స్వయంగా పాల్గొని ఆహుతులు, ద్రవ్యాలు, పూర్ణాహుతి సమర్పించ వచ్చును. మరిన్ని వివరాలకు: 9000 200 717 కు వాట్సప్ చేయగలరు.

Saturday, 4 November 2023

#RaviPushyaYogam #కాలభైరవటెంపుల్ #రేపే5నవంబర్2023, #ఆదివారంఅష్టమిపుష్యమి అష్టమి పర్వదినంతో కూడిన #రవిపుష్యయోగం అత్యంత శుభయోగ కాలం. ఉదయం.06:36 నుండి ఉదయం.10:29 వరకు.అష్టమితో కూడిన రవిపుష్య యోగం అదృష్ట పుణ్య కాలం. డోంట్ మిస్* అందరికీ తెలియజేయండి.https://www.youtube.com/c/KALABHAIRAVAGURU*ఆ కాలంలో గృహంలో నారికేళ దీపం వెలిగించి కాలభైరవ మంత్ర జపం చేస్తే గృహంలో గొడవలు, పోరు, మనస్పర్థలు నశిస్తాయి. ఊహించని రీతిలో ప్రశాంతత లభిస్తుంది.*ఈరోజున రుద్రున్ని , కాలభైరవ స్వామిని ప్రత్యేకంగా పూజించడం వల్ల సర్వజన ఆకర్షణ శక్తి, రాజయోగం, విజయయోగం, బలం, శక్తి, సామర్ధ్యం, సంపద పెరుగుతాయి.* ఈ పవిత్రమైన రోజున సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం వల్ల, మీ జాతకంలో సూర్య సంబంధిత దుష్ప్రభావాలు తొలగిపోతాయి. మరియు గ్రహ దోషాలు నశిస్తాయి.* రవి పుష్య నక్షత్రం రోజున వ్యాపార స్థలంలో స్వర్ణాకర్షణ భైరవ స్వామి చిత్ర ఉంచడం వల్ల, మరియు చిత్ర పటానికి మైసాక్షి , గుగ్గులం, సాంబ్రాణి ధూపం వేయడం వల్ల వ్యాపారులకు జన ఆకర్షణ శక్తి, లాభాలు పెరుగుతాయి.https://www.facebook.com/kalabhairavaTV

Friday, 6 October 2023

#మహచండి#దసరా10రోజులూచండీకాలభైరవహోమమ్ #వివరాలకువాట్సప్9000200717 #శ్రీదుర్గాసప్తశతిచండీకాలభైరవహోమం Chandi Homam KalabhairavaTemple Rajahmundry 15.10.23 నుండి 24.10.23 వరకు *శ్రీ దుర్గా సప్తశతి చండీయాగం10రోజుల పాటు దేవీ (దసరా) నవరాత్రులలో రోజుకి 3జన్మనక్షత్రము వారికి జరుగును*15.10.23 నుండి 24.10.23 వరకు.*15.ఆదివారం. మృగశిర, చిత్త, ధనిష్ఠ -ఉ.6.30లకు*16.సోమవారం. ఆరుద్ర, స్వాతి,శతభిష -ఉ.7.30.17.మంగళవారం పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర - ఉ.7.3018.బుధవారం.పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర ఉ.7.30 నిమి.లకు.19.గురువారం. ఆశ్లేష, జ్యేష్ట,రేవతి -ఉ.7:30లకు20.శుక్రవారం. అశ్విని, మఖ, మూల - ఉ.7.3021.శనివారం. భరణి, పుబ్బ, పూర్వాషాఢ ఉ.7.30 నిమి.లకు *22.దుర్గాష్టమి. ఆదివారం. కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాడ ఉ.6.30ని.లకు. ప్రారంభం*23.మహర్నవమి సోమవారం.రోహిణి, హస్త, శ్రవణ -ఉ.7.30 ని.లకు.*24.విజయదశమి. మంగళవారం, 27 జన్మనక్షత్రముల వారికి పూర్ణాహుతి ఉ.9.00గం*. వాట్సప్.9000200717#హోమసామాగ్రిఖర్చు950Google pay.9000200717

Sunday, 19 March 2023

#KalabhairavaTV #VasanthaNavaraatri2023 #KalabhairavaTemple #Rajahmundry #వసంతనవరాత్రి: శ్రీ దుర్గా, శ్రీ శ్యామలా, శ్రీ వారాహి, శ్రీ లలితా త్రిపురసుందరి వంటి వివిధ రూపాలలో అమ్మ యొక్క ఆశీర్వాదాలను పొందేందుకు శక్తలకు (శక్తి రూపంలో ఉన్న తల్లిని ఆరాధించే) నవరాత్రి లేదా 9 రాత్రులు దేవత చాలా ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి.భారతీయ ధర్మంలో చైత్రమాసం, ఆషాఢమాసం, ఆశ్వీయుజమాసం, మాఘమాసం ఈ మాసంలో మొదటి 9 రోజులు శక్తిని పూజించడం, సాధన దీక్షలు చేయడం ముఖ్యమైన అంశం గా భావిస్తారు. శ్రీ త్రిపుర సుందరి - షోడశీ - మహావిద్య సాధన (చైత్ర మాసంలో ) శ్రీ వారాహి (అషాడ మాసంలో) శ్రీ దుర్గా (ఆశ్వీయుజ మాసంలో) మరియు శ్రీ రాజ శ్యామలా (మాఘ మాసంలో) యొక్క తొమ్మిది రాత్రులు, అంతర్గత మరియు బాహ్య శత్రువులందరిని నాశనం చేయడానికి, మనలో అంత్గతంగా దాగి ఉన్న శక్తి మేల్కొలపడానికి, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, ఆరోగ్యంగా అభివృద్ధి అవుటకు ఉపయుక్తం మవుతుంది. అందుకే ఈ రోజుల్లో గురువులు, సాధకులు, ఉపాసకులు ప్రత్యేక జప, తప, హోమాలు నిర్వహిస్తారు.. ఉత్తరాదిన మౌన వ్రత దీక్ష చేస్తారు.#వసంతనవరాత్రి: లలితా త్రిపుర సుందరి లేదా షోదశీ లేదా మహావిద్య లేదా వసంత నవరాత్రి లేదా గర్బనవరాత్రులు లేదా శ్రీ రామ నవరాత్రి లేదా చైత్ర నవరాత్రి అని వివిధ పేర్లతో పిలుస్తారు. చైత్ర మాసంలో (మార్చి-ఏప్రిల్) మరియు చైత్ర మాసంలో శుక్ల పక్షం (చంద్రుని వృద్ధి దశ) పక్షంలో చేస్తారు. ఈ నవరాత్రి ప్రారంభం భారతీయ సనాతన ధర్మం ప్రకారం కొత్త సంవత్సరం ప్రారంభాన్ని సూచిస్తుంది మరియు ఈ నవరాత్రి చివరి రోజున శ్రీరామ నవమిని జరుపుకుంటారు. అమ్మ ఆరాధనలలో విశేష ఫలితం, ధర్మ బద్ధంగా అనుకున్న కోరికలు మరియు త్రిపుర సుందరి మాత (షోడశీ) అనుగ్రహం సంపూర్ణంగా పొందాలంటే ముందుగా ఖచ్చితంగా క్షేత్ర పాలక కాలభైరవ పూజ, మంత్రజపం చేసి అమ్మ సాధన ప్రారంభించాలి.ఆషాఢ నవరాత్రి : వారాహి గుప్త నవరాత్రి లేదా అషాడ గుప్త నవరాత్రులు. ఆషాఢ మాసంలో ఆచరిస్తారు మరియు ఎక్కువగా అమ్మ భక్తులు మాత్రమే ఆచరిస్తారు.అమ్మ ఆరాధనలలో విశేష ఫలితం, ధర్మ బద్ధంగా అనుకున్న కోరికలు మరియు వారాహి మాత అనుగ్రహం సంపూర్ణంగా పొందాలంటే ముందుగా ఖచ్చితంగా క్షేత్ర పాలక కాలభైరవ పూజ, మంత్రజపం చేసి అమ్మ సాధన ప్రారంభించాలి.శరద్ నవరాత్రి : ఆశ్వీయుజ మాసంలో దసరా మరియు దుర్గాపూజలకు పర్యాయపదంగా ఉంటుంది. ఇది సెప్టెంబర్-అక్టోబర్ మధ్య జరుపుకుంటారు
అమ్మ ఆరాధనలలో విశేష ఫలితం, ధర్మ బద్ధంగా అనుకున్న కోరికలు మరియు దుర్గా మాత (చండీమాత) అనుగ్రహం సంపూర్ణంగా పొందాలంటే ముందుగా ఖచ్చితంగా క్షేత్ర పాలక కాలభైరవ పూజ, మంత్రజపం చేసి అమ్మ సాధన ప్రారంభించాలి.మాఘ నవరాత్రి: శ్యామలాగుప్త నవరాత్రి లేదా మాఘ గుప్త నవరాత్రులు. జనవరి-ఫిబ్రవరిలో చంద్రుని వృద్ధి దశ లో నిర్వహిస్తారు. ఈ నవరాత్రులలో వసంతపంచమి, రథసప్తమి, భీస్మాష్టమి, జరుపుకుంటారు. అమ్మ ఆరాధనలలో విశేష ఫలితం, ధర్మ బద్ధంగా అనుకున్న కోరికలు మరియు రాజ శ్యామలా మాత అనుగ్రహం సంపూర్ణంగా పొందాలంటే ముందుగా ఖచ్చితంగా క్షేత్ర పాలక కాలభైరవ పూజ, మంత్రజపం చేసి అమ్మ సాధన ప్రారంభించాలి.ఆధ్యాత్మిక మార్గంలో పురోగతి సాధించాలంటే, ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు పొందాలన్నా, మనస్సు యొక్క ఏకాగ్రత మరియు ప్రశాంతత యొక్క గొప్ప స్థాయిని పొందాలి. మనస్సును మూసుకుపోయే ఆలోచనలు, సాధారణంగా మన మితిమీరిన కోరికలతో పాటు మనం రోజువారీగా ఎదుర్కొనే సమస్యలకు, సవాళ్లకు సంబంధించినవి. మన అహం, అతి దానం, అతి ప్రేమ, అహంకారం, కోపం, అసూయ, మొండితనం, కామం, ఇష్టాలు మరియు అయిష్టాలు మొదలైనవి, అలాగే మన సంపద, ఆరోగ్యం, కుటుంబం మరియు కోరికలతో కూడిన మన స్వాభావిక స్వభావం మన ఆలోచనను ఆధిపత్యం చేస్తుంది మరియు తద్వారా మనస్సును నియంత్రిస్తుంది. మనస్సును నిశ్శబ్దం చేయడానికి, ఆలోచనలను మనం నిశ్శబ్దం చేయాలి. ఆలోచనలను నిశ్శబ్దం చేయడం కష్టం, ప్రత్యేకించి మనం మన భౌతిక వ్యవహారాలలో నిమగ్నమై ఉన్నప్పుడు. అందువల్ల ఈ సమస్యలు మన అంతర్గత శత్రువులుగా మారతాయి మరియు వాటిలో కొన్ని బాహ్య మూలకాల ద్వారా కూడా ప్రేరేపించబడవచ్చు.నిజమైన జ్ఞానం, ఏది సరైనది మరియు ఏది సరైనది అని మనం విశ్వసించడాన్ని తెలుసుకోవడం, అలాగే తగిన చర్య ఖచ్చితంగా మనల్ని స్వీయ-సాక్షాత్కారం వైపు నడిపిస్తుంది."సర్వ శక్తి భరితః భైరవః" సర్వ శక్తులు అధి దేవత కాలభైరవ స్వామి. ఏ సాధన చేసిన ముందుగా కాలభైరవ అనుజ్ఞా అత్యవసరం. కాలభైరవ అనుజ్ఞ లేకుండా ఏ సాధన చేసినా ఎన్ని జన్మలకైనా సిద్ధి కలుగదు.. అలాగే సాధన పూజ శీఘ్రంగా పలించాలన్నా నిశ్వార్ద గురువు అనుగ్రహం కావాలి.. మన నుండి ధర్మాన్ని మరియు మన అభివృద్ధిని మాత్రమే ఆశించే గురువు అవసరం. (భయ భ్రాంతులకు గురి చేసి మాయ మాటలతో డబ్బులు లాక్కునే వారు గురువు కాజాలారు) ఇలాంటి వారి చేతుల్లో మోసపోకుండా మనల్ని మనం రక్షించుకోవడం కూడా సాధనలో ఒక ముఖ్య భాగమే.. జాగ్రత్తగా ఉండాలి..త్రిపుర సుందరి - షోడశీ సాధన, దుర్గా - చండీ సాధన , వారాహి సాధన, రాజ శ్యామలా సాధన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, ఐశ్వర్య, ఆరోగ్య వృద్ధిని, వంశ వృక్ష వృద్ధిని, భవిష్యత్ తత్వాన్ని పెంపొందిస్తుంది. http://www.facebook.com/kalabhairavaTV

Tuesday, 7 March 2023

#SwarnaBhairava #RajaSyamala #Varahi #SwarnakarshanaBhairava #KalaBhairavaTemple #Rajahmundry హోలీ పూర్ణిమ రోజున రాజమండ్రి కాలభైరవ స్వామి వారి దర్శనం

#RajaSyamala #Varahi #SwarnakarshanaBhairava #KalaBhairavaTemple #Rajahmundry హోలీ పూర్ణిమ రోజున రాజమండ్రి కాలభైరవ స్వామి వారి దర్శనం

#RajaSyamala #Varahi #SwarnakarshanaBhairava #KalaBhairavaTemple #Rajahmundry హోలీ పూర్ణిమ రోజున రాజమండ్రి కాలభైరవ స్వామి వారి దర్శనం

#RajaSyamala #Varahi #SwarnakarshanaBhairava #KalaBhairavaTemple #Rajahmundry హోలీ పూర్ణిమ రోజున రాజమండ్రి కాలభైరవ స్వామి వారి దర్శనం

Wednesday, 18 January 2023

#రాజశ్యామలాహోమమ్ #RajasyamalaHomamBooks 1.సులువుగా ఇంట్లోనే సులువుగా రాజశ్యామల హోమం చేసుకునే విధానం చిత్రాలతో పాటు ఉంటుంది. 2 రాజ శ్యామల ఆవిర్భావం. 3.రాజ శ్యామల చరిత్ర 4.హోమం వల్ల ఉపయోగాలు ఏమిటి 5. దశమహా విద్యలు క్షేత్ర పాలకులు మంత్రాలు 6. ఏ నక్షత్రం వారు ఏ మంత్రం జపించాలి. 7. రాజశ్యామల నవరాత్రులు పూజ వివరాలు 8.మంత్రోపదేశం 9. గురు శిష్య బంధం 10.జపం ఏలా చేస్తే ఫలిస్తుంది. 11.రాజ మాతంగీ, శ్యామలా, లఘు శ్యామలా, చాందాలి, ఉచ్చిష్ట చాండాలి, నకులీ శ్యామలా, వీణా శ్యామలా, వేణు శ్యామలా, శారికా శ్యామలా, శుఖ శ్యామలా, హాసంతి శ్యామలా, సర్వ సిద్ధి మాతంగి, సుముఖీ దేవీ మంత్రములు, సాధనలు, రహాష్యాలు.మొత్తం 324 పేజీలు. మూల్యం.₹360.00 పోస్టేజ్.₹50.00GooglePay, PhonePe.9000200117. స్క్రీన్ షాట్, పేరు,అడ్రస్ 9000200117కు వాట్సాప్ చేయాలి.