Tuesday, 10 May 2022
#100thMantropadesham నమస్కారం, నేను మహిశ్వరి KGM Admin. ఈరోజు 10.05.22 రాత్రి 8గం.ల నుండి 9గం.ల వరకు 60 నిమిషాల పాటు గురువు గారు KalabhairavaTV http://youtube.com/c/Kalabhairavatv YouTube Channel లో ముఖాముఖి మీతో మాట్లాడతారు. ఈ మానవజన్మ సార్థకత కోసం, దుఃఖ రహిత సమాజం నిర్మాణం కోసం మంత్రోపదేశం స్వీకరించేందుకు ఆహ్వానాలు పొందిన 108మంది సందేహాలకు సమాధానం మరియు సలహాలు చెపుతారు. మీరు ఫోన్ చేయవలసిన నెంబర్ గురువు గారు ప్రోగ్రాం లో చెపుతారు. 100వ మంత్రోపదేశం గురించి జపం, హామం, సాధన, నియమాలు ఇలా ఎన్నెన్నో ముఖ్య వివరాలు తెలియజేస్తారు..
Subscribe to:
Posts (Atom)