Monday, 18 January 2021
🕉️🔱వారణాసి (కాశీి క్షేత్రం) గురించి తెలియని కొన్ని విషయాలు🔱🕉️🔱కాశీ క్షేత్ర వైభవాన్ని పూర్తిగా తెలపడం దేవతలకు కూడా సాధ్యం కాదు. సముద్రం నుండి నీటి బిందువు లాంటి సంక్షిప్త సమాచారం🔱1. కాశీ క్షేత్రం గొడుగు లాంటి పంచ క్రోశాల పరిధి లో ఏర్పడ్డ భూభాగం. ఇది లింగం వంటి పరమేశ్వర స్వరూపం కలిగి ధనుస్సాకారం లో ఉంటుంది. కాశీ బ్రహ్మ దేవుని సృష్టి లోనిది కాదు.2. విష్ణుమూర్తి హృదయం నుండి వెలువడి, సృష్టి ఆరంభంలో శివుడు నిర్మించుకున్న ప్రత్యేక స్థలం.3. కాశీలో మొదట కాలభైరవ దర్శనం. మనము తెలిసి తెలియక చేసిన పాపాలను భక్షించే పాపభక్షుడే భైరవుడు. కాశీ దాటి వెళ్లి పోయినా పాపాలు అంటకుండా గోఘ్రుతంతో అష్ట ద్రవ్యాలతో చేసిన సిందూరాన్ని నుదుట బొట్టుగా పెడతారు. రక్షగా దారం మణికట్టుకు కట్టుకుంటారు.4. కాలభైరవ దర్శనం అందరికీ లభించదు. అహంకారులకు, ఈర్ష్యవంతులకు, నేనే గొప్ప అని విర్రవీగే వారికి జన్మలో భైరవదర్శనం దొరకదు. అదృష్టం, పూర్వ జన్మ సుకృతం ఉన్నవారికి మాత్రమే దక్కుతుంది. భైరవ అనుగ్రహం లేనిదే శివానుగ్రహం దొరకదు. 5. కాలభైరవస్వామి అంటే యదార్ధం. దిగంబర తత్వం. సత్యం, ధర్మం, నీతి.కాలభైరవ స్వామిని దర్శించి ఆయన మంత్రాన్ని ఎవరైతే అను నిత్యం నమ్మకంతో భక్తితో చదువుతారో వారి మానవ జన్మ ఉత్తమమైనది. వారి జన్మకు సార్థకత మోక్షం లభిస్తుందని కాశీ ఖండం వివరిస్తుంది. అన్ని గ్రహాలకు, నక్షిత్రాలకు, ఈయనే అధిపతి, నాయకుడు. క్షేత్ర పాలక కాలభైరవ స్వామిని స్మరిస్తే ఆరాధిస్తే అన్ని గ్రహా నక్షత్రముల అనుగ్రహాన్ని పొందవచ్చు.6. స్వయంగా శివుడే క్షేత్రపాలకుడుగా, దండనాథుడుగా, కాలస్వరూపుడు గా, కాలరాజుగా, కాలాధ్యక్షుడు గా రుద్ర స్వరూపంగా నివాసముండె క్షేత్రం. 7. ప్రళయ కాలంలో మునుగని అతి ప్రాచీన పట్టణం. శివుడు ప్రళయ కాలంలో తన త్రిశూలంతో కాశీని పైకెత్తి కాపాడతాడు.8. కాశీ భువి పైన సప్త మోక్ష ద్వారాలలో ఒకటి, కాశీ పన్నెందు జోతిర్లింగాలలో కెల్లా శ్రేష్ఠమైనది.పద్నాలుగు భువన భాండాలలో విశేషమైన స్థలం.9. తన క్షేత్రానికి తనే రక్షణ ఉండే ఉగ్ర స్వరూపం కాలభైరవ స్వరూపం.కాశీలో మొట్టమొదట కాలభైరవ దర్శనం, గంగా స్నానం,బిందు మాధవ దర్శనం, అనంతరం మొదట డిండి వినాయకుడు, విశ్వనాథుడు,విశాలాక్షి దర్శనము అతి ముఖ్యం....10. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప క్షేత్ర పాలకుడు కాలబైరవుడు జీవిని కాశీ లోనికి అనుమతించడు. కాశీలో మరణించిన వారికీ యమ బాధ పునర్ జన్మ ఉండదు.11. కాశీ ప్రవేశించిన జీవి యొక్క చిట్టా చిత్రాగుప్తుని నుండి మాయం అయి కాలభైరవుని వద్దకు చేరుతుంది.... అంతిమ తీర్పు కాలభైరవుడు ఇస్తాడు....12. కాలభైరవుడు పరిశీలించి మానవ జన్మకు సార్థకత మోక్షం చేకుస్తాడు..13. ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధాని. ప్రపంచ సాంస్కృతిక నగరం. ప్రపంచ శక్తి క్షేత్రం వారణాశి.14. కాశీ వాసం చేసే వారికి సమస్త యాగాలు, తపస్సులు చేసిన పుణ్యం తో పాటు అన్ని చక్రాలు ఉత్తేజితమైతాయి.15. కాశీలో మరణించిన ప్రతి జీవికి శివుడు దర్శనమిచ్చి వారి కుడి చెవిలో శక్తి మంత్రం పలికి మోక్షం ప్రసాదిస్తాడు.16. మరణించిన వారి ఆస్తికలు కాశి గంగలో కలిపితే గతించిన వారు మళ్ళీ కాశీలో జన్మించి స్వయంగా విశ్వనాథునిచే కాలభైరవ చే ఉద్దరింపబడతారు.🪃⛱️ 🔺శివుని కాశీలోని కొన్ని విశేషాలు.🪃⛱️🔺1. కాశీలో గ్రద్దలు ఎగరవు, గోవులు పొడవవు, బల్లులు అరవవు, శవాలు వాసన పట్టవు, కాశీలో మరణించిన ప్రతి జీవి కుడి చెవి పైకి లేచి ఉంటుంది.2. కాశీలో మందిరం చుట్టూ అనేక చిన్న తోవ సందులు కలిగి అట్టి సందులు అనేక వలయాకారాల్లో చుట్టినట్టు ఉండి ఒక పద్మవ్యూహం లాగా కొత్త వారికీ జాడ దొరకకుండా ఉంటుంది.3. కానీ పూర్వం ఇక్కడ అనేక సుందర వనాలు, పూలచెట్ల మధ్య ఉన్న మందిరాన్ని విదేశీ దండ యాత్రికుల దాడుల నుండి కాపాడుకోవడానికి ప్రజలంతా గుడి చుట్టూ పెద్ద పెద్ద బంగళాలు కట్టి శత్రు సైనికులకు దారి లేకుండా చేసినారు.4. అనేక దేశాల నుండి పెద్ద పెద్ద శాస్త్ర వేత్తలు వచ్చి కాశీి లో అనేక రీసెర్చ్ లు జరిపి ఆశ్చర్య పోయ్యారు.5. అస్సలు ఈ కాస్మోర్స్ ఎక్కడి నిండి వస్తున్నాయి?6. అప్పటి పూర్వికులు శక్తి చలనం వున్న చోటల్లా మందిరాలు నిర్మించారు7. అంత పరిజ్ఞానం ఆ రోజుల్లో వారికీ ఎక్కడిది అని ఆశ్చర్యానికి గురైనారు.8. కాశీి విశ్వేశ్వరునికి శవ భస్మ లేపనం తో పూజ ప్రారంభిస్తారు .9. కాశీలోని పరాన్న భుక్తేశ్వరుణ్ణి దర్శిస్తే జీవికి పరుల అన్నం తిన్న ఋణం నుండి ముక్తి లభిస్తుంది.10. కాశీ క్షేత్రంలో పుణ్యం చేస్తే కోటి రెట్ల ఫలితం ఉంటుంది; పాపం చేసినా కోటి రెట్ల పాపం అంటుతుంది.11. విశ్వనాథుణ్ణి అభిషేకించిన తరవాత చేతి రేఖలు మారిపోతాయి.12. ఇక్కడి శక్తి పీఠం విశాలాక్షి అమ్మవారు జగత్ అంతటికీ అన్నం పెట్టే అన్నపూర్ణ దేవి నివాస స్థలం కాశి.13. ప్రపంచంలోని అన్ని భాషలకు తల్లి అయిన అతి ప్రాచీన సంస్కృత పీఠం కాశీిలోనే వున్నది.14. కాశీలో గంగమ్మ తీరాన 84 ఘాట్లు వున్నాయి. ఇందులో దేవతలు, ఋషులు, రాజుల తో పాటు ఎందరో తమ తపశ్శక్తితో నిర్మించినవి ఎన్నో వున్నాయి.అలానే దక్షిణ భారతంలో ఉన్న ఒక అద్భుతమైన కాలభైరవ క్షేత్రం..కాలభైరవ అనుగ్రహ సిద్ధిరస్తు.. శుభంభవతుభారతీయసనాతనధర్మంవర్ధిల్లాలి!! Swarnakarshana Bhairava TempleKalabhairava Guru Sansthan Mutt Rajahmundry, A.P533104090002 00117 (Phone Working Timings 9Am to 5pm)https://maps.app.goo.gl/j3HcFLHwmRLUSgU56ఇంకా మరిన్ని వివరాలకు మన Youtube channel చూడగలరు. https://www.youtube.com/c/KALABHAIRAVAGURUదర్శనం వివరాలకు Followhttp://www.facebook.com/kalabhairavaTV#KalaBhairavaTvhttp://youtube.com/c/Kalabhairavatvధనమును(నాణాలను) ప్రసాదంగా ఇచ్చే ప్రపంచ ప్రఖ్యాత ఏకైక శ్రీలక్ష్మీకుబేర స్వర్ణాకర్షణ భైరవస్వామి వారు.రాజమండ్రి. ఆదివారం, అష్టమి, పౌర్ణమి, అమావాస్య రోజుల్లో మాత్రమే ఉ.9గ.నుండి ఉ.11:45ని. వరకు మాత్రమే ఉంటుంది. ఏవిధమైన పూజా సామాగ్రి తీసుకురావద్దు.. #కాలభైరవగురుసంస్థాన్ మఠం నిర్వహించు సేవలు:*భారతీయ సనాతన,ధర్మ ప్రచారసేవ*ఉచితదర్శనసేవ*ఉచితజలాభిషేకసేవ*ఉచితహారతిదర్శనసేవ*ఉచితధనప్రసాదసేవ*ఉచితఅన్నప్రసాదసేవ*ఉచిత మంత్ర ఉపదేశ సేవ*ఉచిత జాతకపరిహార సేవ*మాతృపితృ పాదపూజా ప్రచార సేవ *కాలభైరవ గ్రీన్ ఇండియా*108కాలభైరవ విగ్రహ ప్రతిష్ట సంకల్పంభారత్ మాతా కీ జై!!*మరిన్ని వివరాలకు Telegramhttps://t.me/kalabhairavaTvమీజాతకం,సమస్య, మంత్రోపదేశం కోసం వివరంగా పేపర్ పై వ్రాసి, మీఅడ్రస్, ఫోన్ నెంబర్ వ్రాసి,పోస్ట్ ఆఫీస్ లో రిజిస్టర్ పోస్ట్ చేయండి అడ్రస్ #కాలభైరవస్వామిజీ#కాలభైరవగురుసంస్థాన్ మఠంఅన్నప్రసాద సేవా ట్రస్ట్#46-12-35 దానవాయిపేట, రాజమండ్రి 533103. *9618182456www.kalabhairava.in#KalabhairavaGuru Sansthan Mutt Annadaana Seva.అన్నదానం భారతీయ సంస్కృతిలో ఆధ్యాత్మిక సంప్రదాయంలో ఎప్పుడూ ఒక భాగం. ఈ పవిత్ర సంప్రదాయాన్ని కొనసాగించడంలో మేము మీ మద్దతును కోరుతున్నాము... సేవలో తరించాలంటే GooglePay, PhonePe, Paytm 9000 200 117లేదా Online Annadana Seva. *KALABHAIRAVAGURU SANSTHAN MUTT**Account No:0113020551Kotak MAHINDRA BANK*IFSC:KKBK0007876 *DANAVAIPETA BRANCH.
Subscribe to:
Posts (Atom)